డీల్ విలువ సుమారు రూ. 63 కోట్లు | Deal worth Rs. 63 crore | Sakshi
Sakshi News home page

డీల్ విలువ సుమారు రూ. 63 కోట్లు

Published Sat, May 16 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

డీల్ విలువ సుమారు రూ. 63 కోట్లు

డీల్ విలువ సుమారు రూ. 63 కోట్లు

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సంస్థ ఆస్క్‌మి తాజాగా నిత్యావసరాల ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ బెస్ట్‌ఎట్‌లోయెస్ట్‌డాట్‌కామ్‌ను కొనుగోలు చేసింది. దీని విలువ 10 మిలియన్ డాలర్లని (సుమారు రూ. 63 కోట్లు) సమాచారం. ఆన్‌లైన్‌లో చెల్లింపులు సులభతరంగా మారుతున్న నేపథ్యంలో  ఈ-కామర్స్ షాపింగ్ సైట్లలో నిత్యావసరాల కొనుగోళ్లు మరింతగా పెరగగలవని ఆస్క్‌మి గ్రూప్ సీఎంవో మానవ్ సేఠి తెలిపారు.
జులై నాటికి నెలకు 10,000 ఆర్డర్లు సాధించగలమని...

ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ఆస్క్‌మి గ్రాసరీ కార్యకలాపాలు విస్తరించగలదని ఆయన చెప్పారు. బెస్ట్‌ఎట్‌లోయెస్ట్‌డాట్‌కామ్ ప్రస్తుతం 7,000 పైచిలుకు ఉత్పత్తులను విక్రయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement