ఢిల్లీ విమానాశ్రయానికి మరో ఘనత | Delhi first airport in Asia-Pacific to achieve carbon neutral status | Sakshi
Sakshi News home page

ఢిల్లీ విమానాశ్రయానికి మరో ఘనత

Published Wed, Sep 28 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

ఢిల్లీ విమానాశ్రయానికి మరో ఘనత

ఢిల్లీ విమానాశ్రయానికి మరో ఘనత

న్యూఢిల్లీ: జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. డీఐఏఎల్ కార్బన్ అక్రిడిటేషన్‌ను ‘లెవల్ 3+, తటస్థ స్థితి’కి ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అప్‌గ్రేడ్ చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కార్బన్ తటస్థ స్థితిని పొందిన తొలి విమానాశ్రయం డీఐఏఎల్ అని సంస్థ ఓ ప్రకటన లో తెలిపింది. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను డీఐఏఎల్ సీఈవో ఐ ప్రభాకర్‌రావు కెనడాలోని మాంట్రియల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement