ఈ-కామర్స్ వార్షిక వృద్ధి 10-15% | E-commerce annual growth of 10-15% | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్ వార్షిక వృద్ధి 10-15%

Published Tue, Jun 9 2015 2:07 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM

ఈ-కామర్స్ వార్షిక వృద్ధి 10-15% - Sakshi

ఈ-కామర్స్ వార్షిక వృద్ధి 10-15%

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగ వార్షిక వృద్ధి రేటు 10-15 శాతం మధ్యలో ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు.  ఆయన ఇక్కడ జరిగిన ఎక్స్‌ప్రెస్ ఇండస్ట్రి కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఈఐసీఐ) సమావేశంలో మాట్లాడారు.. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి దిశగా పయనిస్తే, ఈ-కామర్స్ రంగం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అసోచామ్-డెలాయిట్ సర్వే ప్రకారం..ఈ-కామర్స్ రంగం 2015 చివరకు 16 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2010లో 4.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ-కామర్స్ రంగం 2014 చివరకు 13.6 బిలియన్ డాలర్లకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement