ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల | Ap 10th Supplementary Exam Results 2024 | Sakshi
Sakshi News home page

ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

Published Wed, Jun 26 2024 9:13 PM | Last Updated on Wed, Jun 26 2024 9:39 PM

Ap 10th Supplementary Exam Results 2024

సాక్షి,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2024 విడుద‌లయ్యాయి. ఈ ఫలితాలను జూన్ 26 తేదీ (బుధ‌వారం) రాత్రి 8:00 గంట‌ల‌కు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అధికారులు విడుదల చేశారు. 

మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల్లో మొత్తం 1,61,877 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, వారి­లో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు­న్నారని అధికారులు తెలిపారు. ఇక విడుదలైన ఈ పరీక్షా ఫలితాల్లో 62.21 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 

 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement