ఒక్క నిమిషంలో నిధుల బదిలీ | Emirates NBD launches DirectRemit 2 Mobile funds transfer platform UAE | Sakshi
Sakshi News home page

ఒక్క నిమిషంలో నిధుల బదిలీ

Published Thu, Aug 20 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

ఒక్క నిమిషంలో నిధుల బదిలీ

ఒక్క నిమిషంలో నిధుల బదిలీ

ఎమిరేట్స్ ఎన్‌బీడీ డెరైక్ట్‌రెమిట్2 మొబైల్ ద్వారా..
హైదరాబాద్:
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రముఖ బ్యాంక్ అయిన ఎమిరేట్స్ ఎన్‌బీడీ ఫండ్స్‌రెమిటెన్స్‌కు సంబంధించి వినూత్నమైన డెరైక్ట్‌రెమిట్2మొబైల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్‌తో యూఏఈలో తమ బ్యాంక్ ఖాతాదారులు భారత్‌లో ఏ మొబైల్ నంబర్‌కైనా ఫండ్స్‌ను బదిలీ చేసుకోవచ్చని ఎమిరేట్స్ ఎన్‌బీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్క నిమిషంలోనే నిధుల బదిలీ జరుగుతుందని ఎమిరేట్స్ ఎన్‌బీడీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సువొ సర్కార్ పేర్కొన్నారు. భారత్‌లో యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఈ సర్వీస్‌ను అందిస్తున్నామని, త్వరలో ఇతర బ్యాంక్‌ల ద్వారా కూడా ఈ సర్వీస్‌ను అందించగలమని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement