ఐదు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే | FIPB clears 5 FDI proposals worth Rs 6,050 crore, Cadila gets nod | Sakshi
Sakshi News home page

ఐదు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే

Published Fri, Jan 15 2016 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

ఐదు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే

ఐదు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే

న్యూఢిల్లీ: ప్రభుత్వం రూ.6,050 కోట్ల విలువైన ఐదు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంట్లో రూ.5,000 కోట్ల క్యాడిలా హెల్త్‌కేర్ ప్రతిపాదన కూడా ఉంది. గత నెల 21న జరిగిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) సూచనల ఆధారంగా ప్రభుత్వం ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా క్విబ్‌లకు తాజాగా రూ.5,000 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడానికి క్యాడిలా హెల్త్‌కేర్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement