సగం ధరకే శాంసంగ్‌, హానర్‌ మొబైల్స్‌ | Flipkart Big Diwali sale: Best deals on top-selling smartphone | Sakshi
Sakshi News home page

సగం ధరకే శాంసంగ్‌, హానర్‌ మొబైల్స్‌

Published Sat, Nov 3 2018 10:13 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

Flipkart Big Diwali sale: Best deals on top-selling smartphone - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో  బిగ్‌ దివాలీ సేల్‌   మొదలైంది.  నవంబరు 1నుంచి 5వతేదీ వరకు నిర్వహిస్తున్న బిగ్‌ దివాలీ సేల్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై  బంపర్‌ ఆఫర్లను  అందిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్‌ , హానర్‌ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన తగ్గింపును అందిస్తోంది.  శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌  ,హానర్‌ 10 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 50శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. 

శాంసంగ్‌  గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌:   3జీబీ/64జీబీ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇపుడు సగం ధరకే ల‍భ్యం.
అసలు ధర : 17,999
ఆఫర్‌ ధర: 9,999
ఎస్‌బీఐ కార్డు  కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్‌ అదనం. అలాగే  దాదాపు   రూ. 9,450 దాకా ఎక్స్చేంజ్‌ ఆఫర్‌

హానర్‌ 10 (6జీబీ/128జీబీ)
అసలు ధర : 32,999
ఆఫర్‌  ధర: 24,999
ఇంకా 10శాతం  ఎస్‌బీఐ కార్డు ద్వారా,లేదా ఫోన్‌పే చెల్లింపులు చేస్తే 10శాతం తగ్గింపు.  ఇంకా ఆకర్షణీయమైన ఎక్స్జంజ్‌ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.  వీటితోపాటు నోకియా 5.1‍ ప్లస్‌, మోటో, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు కూడా డిస్కౌంట్‌ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. 

చదవండి: ఫ్లిప్‌కార్ట్‌ దివాలీ సేల్‌ : స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement