ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్స్ ఇవేనట! | Flipkart Big Billion Days Sale: Top 25 Deals on Smartphones From Apple,Samsung, LeEco | Sakshi
Sakshi News home page

ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్స్ ఇవేనట!

Published Mon, Oct 3 2016 1:34 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్స్ ఇవేనట! - Sakshi

ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్స్ ఇవేనట!

పండుగ సీజన్లో ఈ-కామర్స్ దిగ్గజాలు ప్రారంభించే బంపర్ ఆఫర్లు వెల్లువ మొదలైంది. రెండో రోజు 'బిగ్ బిలియన్ డేస్' సందర్భంగా దేశీయ దిగ్గజం ఫ్లిప్కార్ట్, స్మార్ట్ఫోన్లు వాటికి సంబంధించిన ఉపకరణాలపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో ఎవరైతే కొత్త స్మార్ట్ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి తగ్గింపు ధరల్లో ఫోన్లను విక్రయించనున్నట్టు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.స్మార్ట్ఫోన్ కంపెనీలతో  టాప్-20 డీల్స్ను ఫ్లిప్కార్ట్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఆఫర్లలో అందిస్తున్న స్మార్ట్ఫోన్లు ఇవేనట...
 
ఆపిల్... 
ఆపిల్ ఐఫోన్6(గ్రే కలర్, 16జీబీ) ఫ్లాట్పై రూ.7,000 తగ్గింపు, ప్రస్తుత ధర రూ.29,990
ఆపిల్ ఐఫోన్ 5ఎస్(16జీబీ) ఎక్స్చేంజ్పై రూ.15వేల వరకు ధర తగ్గింపు- అందుబాటులో ఉండే ధర రూ.17,799
ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ ప్రస్తుత ధర రూ.30,990, రెగ్యులర్ ఎక్స్చేంజ్పై అదనపు రూ.2500 తగ్గింపు, నెలకు విధించే రూ.2,584 ఈఎంఐ లేకపోవడం
 
శాంసంగ్...
శాంసంగ్ గెలాక్సీ జే5-6(ఫ్లాట్పై రూ.2,300 తగ్గింపు) ప్రస్తుత ధర రూ.10,990, ఎక్స్చేంజ్పై రూ.9,000వరకు తగ్గింపు
శాంసంగ్ ఆన్5- అందుబాటులో ఉన్న ధర రూ.6,990, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.5,500వరకు తగ్గింపు
శాంసంగ్ ఆన్6- అందుబాటులో ఉన్న ధర రూ.6,990, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.5,500వరకు తగ్గింపు
శాంసంగ్ గెలాక్సీ ఆన్7- ఫ్లాట్పై రూ.2,200 తగ్గింపు, ప్రస్తుత ధర రూ.7,990, ఎక్స్చేంజ్పై రూ.6500 వరకు తగ్గింపు
శాంసంగ్ గెలాక్సీ ఆన్8(గోల్డ్,16జీబీ) ఫ్లాట్పై రూ.1,000 తగ్గింపు, ప్రస్తుత ధర రూ.14,900
 
లీఎకో... 
లీఎకో లీ 1ఎస్ ఎకో(32జీబీ)- ఫ్లాట్పై రూ.2,000 తగ్గింపు, ఎక్స్చేంజ్పై రూ.6,500వరకు తగ్గింపు
లీఎకో లీ 2- ప్రస్తుత ధర రూ.10,499, ఎక్స్చేంజ్పై రూ.8,000వరకు తగ్గింపు
లీఎకో లీ మ్యాక్స్2- ఫ్లాట్పై రూ.5,000 తగ్గింపు,ఎక్స్చేంజ్పై రూ.16,000వరకు తగ్గింపు
 
షియోమి...
షియోమి రెడ్మి 3ఎస్/3ఎస్ ప్రైమ్- రూ.500 తగ్గింపు, ప్రారంభ ధర రూ.6,499
షియోమి మి5- రూ.5,000వరకు తగ్గింపు, ప్రస్తుత ధర రూ.19,999, ఎక్స్చేంజ్ ఆఫర్ పై రూ.18,300 వరకు తగ్గింపు
 
మోటోరోలా...
మోటోరోలా మోటో ఎక్స్ ప్లే 32జీబీ ఫోన్ ఫ్లాట్పై రూ.4,000 తగ్గింపు, ఎక్స్చేంజ్పై  రూ.12,000వరకు తగ్గింపు, ప్రస్తుత ధర రూ.14,999
మోటో ఈ3 వపర్ - ఈఎంఐ ధరలు లేకపోవడం, ఎక్స్చేంజ్పై రూ.7,000 వరకు తగ్గింపు
మోటోరోలా మోటోజీ టర్బో ఎడిషన్, 16జీబీ, ప్రస్తుత ధర రూ.9,999, ఎక్స్చేంజ్పై రూ.8,000 తగ్గింపు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement