మైక్రోసాఫ్ట్‌తో ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందం | Flipkart, Microsoft forge strategic cloud partnership to expand e-commerce in India | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌తో ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందం

Published Tue, Feb 21 2017 12:45 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఒప్పంద కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల,  ఫ్లిఫ్‌కార్ట్‌ సీఈఓ బిన్నీ బన్సాల్‌ - Sakshi

ఒప్పంద కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, ఫ్లిఫ్‌కార్ట్‌ సీఈఓ బిన్నీ బన్సాల్‌

సాక్షి, బెంగళూరు:  దేశీ ఈ–కామర్స్‌ రంగ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ప్రపంచ ఐటీ అగ్రగామి మైక్రోసాఫ్ట్‌ మధ్య బెంగళూరులో సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. తాజా ఒప్పందం ప్రకారం పేమెంట్, లాజిస్టిక్స్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ఇకపై మైక్రోసాఫ్ట్‌ రూపొందించిన అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనుంది. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, ఫ్లిఫ్‌కార్ట్‌ సీఈఓ బిన్నీ బన్సాల్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement