రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్‌  | Gems and jewelery exports down | Sakshi
Sakshi News home page

రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్‌ 

Published Fri, Apr 27 2018 12:28 AM | Last Updated on Fri, Apr 27 2018 12:28 AM

Gems and jewelery exports down - Sakshi

న్యూఢిల్లీ: 2017–18 భారత్‌ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 8.67 శాతం తగ్గాయి. 2016–17లో రూ.2,89,207 కోట్లుగా ఉన్న ఈ ఎగుమతుల విలువ 2017–18లో 2,64,131 కోట్లకు తగ్గిందని రత్నాలు ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) గణాంకాలు పేర్కొన్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి  27 శాతం తగ్గిన డిమాండ్‌ దీనికి కారణమని కూడా జీజేఈపీసీ విశ్లేషించింది. యూఏఈలో జనవరిలో 5 శాతం వ్యాట్‌ను విధించిన విషయాన్ని గుర్తు చేసింది. ఎగుమతుల్లో తొలిస్థానం 33 శాతంతో హాంకాంగ్‌ నిలవగా, 25 స్థానంలో యూఏఈ, 23 స్థానంలో అమెరికా నిలిచింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement