పెరగనున్న జనరల్ మోటార్స్ వాహనాల ధరలు | General Motors vehicle prices rising | Sakshi
Sakshi News home page

పెరగనున్న జనరల్ మోటార్స్ వాహనాల ధరలు

Published Thu, Jun 25 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

పెరగనున్న జనరల్ మోటార్స్ వాహనాల ధరలు

పెరగనున్న జనరల్ మోటార్స్ వాహనాల ధరలు

న్యూఢిల్లీ : జనరల్ మోటార్స్ ఇండియా వాహనాల ధరలను మళ్లీ పెంచడానికి రంగం సిద్ధంచేస్తోంది. దీంతో వచ్చే నెల నుంచి కంపెనీకి చెందిన పలు వాహనాల ధరలు 2 శాతంమేర పెరగనున్నాయి. వాహన ధరల పెంపునకు విదేశీ మారక ద్రవ్యంలో ఒడిదుడుకులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎంట్రీ లెవెల్ కారు స్పార్క్‌తో కలుపుకొని జనరల్ మోటార్స్ దేశంలో ఎనిమిది మోడళ్లను విక్రయిస్తోంది. ఎక్సైజ్ సుంకం రాయితీలు ముగియడం వల్ల కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో (జనవరిలో) వాహనాల ధరలను రూ.61,000 వరకూ పెంచిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement