అతి తక్కువ ధరకే టికెట్లు: గోఎయిర్‌ ఆఫర్‌ | GoAir Offers Flight Tickets Under Rs. 1000 On Select Domestic Routes | Sakshi
Sakshi News home page

అతి తక్కువ ధరకే టికెట్లు: గోఎయిర్‌ ఆఫర్‌

Published Tue, Mar 27 2018 10:33 AM | Last Updated on Tue, Mar 27 2018 10:44 AM

GoAir Offers Flight Tickets Under Rs. 1000 On Select Domestic Routes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గోఎయిర్‌ కూడా డిస్కౌంట్‌ ధరలో విమాన టికెట్లకు ఆఫర్‌ చేస్తోంది. అధికారిక  వెబ్‌సైట్‌ (goair.in) అందించిన  సమాచారం ప్రకారం  అతితక్కువ ధరల్లో దేశీయ మార్గాల్లో టికెట్లను అందిస్తోంది.  రూ.991 ప్రారంభధర (అన్నీకలుపుకుని)గా వివిధ మార్గాల్లో టికెట్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం ఏప్రిల్‌ 5,2018 వరకు అందుబాటులో ఉంటుంది.  అంతేకాదు ఈ ప్రత్యేక ఛార్జీల పథకంలో మరో ఆఫర్‌ కూడా ఉంది. గోఎయిర్‌యాప్‌లో  ప్రోమో కోడ్ 'GOAPP10' ద్వారా బుక్‌ చేసుకున్న టికెట్లపై అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

హైదరాబాద్‌ - బెంగళూరు.. రూ.1699
బెంగళూరు- హైదరాబాద్‌.. రూ.2,034
అహ్మదాబాద్-ముంబై రూ.1608
బాగ్డోగ్ర- గువహతి.. రూ.991
గోవాహతి- బాగ్డోగ్రా..  రూ.1,346
పాట్నా- కోలకతా.. రూ.1,505 ప్రారంభధరలుగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement