భారత్ లో గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ విడుదల | Google launches Android One smartphones | Sakshi
Sakshi News home page

భారత్ లో గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ విడుదల

Published Mon, Sep 15 2014 8:05 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

భారత్ లో గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ విడుదల - Sakshi

భారత్ లో గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ విడుదల

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు ఇక్కడ విడుదల చేసింది. దీనిని మైక్రోమ్యాక్స్, స్పైస్, కార్బన్ వంటి దేశీయ మొబైల్ తయారీ కంపెనీల భాగస్వామ్యంతో డిజైన్ చేసింది. విస్తృతమైన భారత మార్కెట్లో విడుదల చేసింది.  గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ ధర 6,399 రూపాయల నుంచి మొదలవుతుంది.

 4.5 అంగుళాల టచ్స్క్రీన్తో  డిజైన్ చేసిన ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, ఎఫ్‌ఎం రేడియో, ఒక జిబి ర్యామ్, 4 జిబి ఇంటర్నల్ స్టోరేజీ(దీనిని 32 జిబికి పెంచుకోవచ్చు), మైక్రో ఎస్‌డీకార్డు వంటి ఫీచర్లు ఉన్నాయి. 5 మెగాఫిక్సెల్ కెమెరా కూడా దీనిలో ఉంది. భారీ స్థాయిలో భారత్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను సాగించాలన్న యోచనలో గూగుల్ ఉంది.
**

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement