సాక్షి, న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న హస్ముఖ్ అధియాకు కేంద్రం పదోన్నతి కల్పించింది. కేంద్ర ఆర్థిక శాఖ కొత్త కార్యదర్శి గా ఆయనను ఎంపిక చేసింది. ప్రస్తుత కార్యదర్శి శక్తి కాంత్ దాస్ స్థానంలో ఆయన్ను నియమించింది. ఈ మేరకు క్యాబినెట్‌కు చెందిన అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం లభించింది.
ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న శక్తి కాంత్ దాస్ పదవీ కాలం ముగియడంతో ఈ ఎంపిక అనివార్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment