రుణ రేటును తగ్గించిన యాక్సిస్ బ్యాంక్ | HDFC Bank, Axis Bank top global banks' charts | Sakshi
Sakshi News home page

రుణ రేటును తగ్గించిన యాక్సిస్ బ్యాంక్

Published Thu, Aug 18 2016 1:45 AM | Last Updated on Mon, Aug 13 2018 8:05 PM

రుణ రేటును తగ్గించిన యాక్సిస్ బ్యాంక్ - Sakshi

రుణ రేటును తగ్గించిన యాక్సిస్ బ్యాంక్

న్యూఢిల్లీ: యాక్సిస్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్‌ఆర్) ఆధారిత రుణ రేటును తగ్గించింది. దీని ప్రకారం ఏడాది కాలానికి సంబంధించి రుణ రేటు ఐదు బేసిస్ పాయింట్లు (0.05%) తగ్గింది. దీనితో ఈ రేటు 9.30% నుంచి 9.25%కి దిగింది. ఇక రెండేళ్లకు సంబంధించి ఈ రేటు 9.40% నుంచి 9.35%కి తగ్గింది. మూడేళ్ల వ్యవధికి సైతం రేటు 9.45% నుంచి 9.40%కి దిగింది. గురువారం నుంచే తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement