ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు డౌన్ | Health insurance premium collections down | Sakshi
Sakshi News home page

ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు డౌన్

Published Fri, Dec 26 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు డౌన్

ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు డౌన్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత మూడేళ్లలో ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు తగ్గిన ఏకైక రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిల్చింది. 2009-10లో రూ. 800 కోట్ల ప్రీమియం వసూళ్లు నమోదు కాగా 2012-13లో 13% క్షీణించి రూ. 695 కోట్లకు పరిమితమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బీమా సంస్థల స్థూల ప్రీమియం ఆదాయాల ఆధారంగా పరిశ్రమల సమాఖ్య అసోచాం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement