సికింద్రాబాద్లో హోండా ప్రి-ఓన్డ్ ‘బెస్ట్ డీల్’ ఔట్లెట్ | honda pre-owned best deal outlet in secendrabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్లో హోండా ప్రి-ఓన్డ్ ‘బెస్ట్ డీల్’ ఔట్లెట్

Published Wed, May 4 2016 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

సికింద్రాబాద్లో హోండా ప్రి-ఓన్డ్ ‘బెస్ట్ డీల్’ ఔట్లెట్

సికింద్రాబాద్లో హోండా ప్రి-ఓన్డ్ ‘బెస్ట్ డీల్’ ఔట్లెట్

హైదరాబాద్: ప్రముఖ టూవీలర్ కంపెనీ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ సమీపంలోని ఫార్య్చూన్ హోండాలో సర్టిఫైడ్ ప్రి-ఓన్డ్ ఔట్‌లెట్ ‘బెస్ట్ డీల్’ను ప్రారంభించింది. ఈ ఔట్‌లెట్ ద్వారా కస్టమర్లకు సరసమైన ధరలకు టూవీలర్లను అందించడం, పాత బైక్స్‌కు ఎక్స్చేంజ్ సౌకర్యం వంటి సదుపాయలను కల్పిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు రెండు ఉచిత బైక్ సర్వీసులు, ఆరు నెలల వారంటీ వంటి సౌకర్యాలను అందిస్తున్నామని పేర్కొంది. కాగా సికింద్రాబాద్‌లో ఏర్పాటైన కొత్త ఔట్‌లెట్స్ కంపెనీకి మొత్తంగా తెలంగాణలో మూడవది. దేశంలో 84వది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement