హానర్‌ కొత్త ఫోన్‌.. ‘వ్యూ20’ | Honor View 20 priced at Rs. 37999 (~$534) debuts in India | Sakshi
Sakshi News home page

హానర్‌ కొత్త ఫోన్‌.. ‘వ్యూ20’

Published Wed, Jan 30 2019 1:03 AM | Last Updated on Wed, Jan 30 2019 1:03 AM

Honor View 20 priced at Rs. 37999 (~$534) debuts in India - Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ దిగ్గజం హువావే.. ‘హానర్‌’  బ్రాండ్‌లో ‘వ్యూ20’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. హైఎండ్‌ పోర్టిఫోలియోలో భాగంగా 6జీబీ ర్యామ్‌/128జీబీ అంతర్గత మెమోరీ సామర్థ్యం కలిగిన ఈ హ్యండ్‌సెట్‌ను విడుదల చేసింది.

దీని ధర రూ.37,999గా నిర్ణయించింది. ఈ సందర్భంగా హువావే వైస్‌ ప్రెసిడెంట్‌ అలెన్‌ వాంగ్‌ మాట్లాడుతూ.. భారత స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల అవసరాల మేరకు ఈ మొబైల్‌ను విడుదలచేశామని, వినియోగదారుల అంచనాలను అందుకోగలదన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement