
హైదరాబాద్: తైవాన్‌కు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌టీసీ కొత్తగా మార్కెట్లోకి డిజైర్ 12, డిజైర్ 12 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.15,800, రూ.19,790గా ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి హెచ్‌టీసీ ఈ–స్టోర్‌లోనే లభ్యమవుతాయని.. ఈనెల 11 నుంచి అన్ని రిటైల్ స్టోర్లలోను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. 18:9 ఫుల్‌స్క్రీన్, రెండు కెమెరాలు ఈ ఫోన్‌లలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment