హ్యుందాయ్‌ ఐ10 కార్ల తయారీకి బ్రేక్‌ | Hyundai decides to retire i10 from Indian roads | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ ఐ10 కార్ల తయారీకి బ్రేక్‌

Published Fri, Mar 10 2017 1:21 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

హ్యుందాయ్‌ ఐ10 కార్ల తయారీకి బ్రేక్‌

హ్యుందాయ్‌ ఐ10 కార్ల తయారీకి బ్రేక్‌

న్యూఢిల్లీ: హ్యుందాయ్‌ కంపెనీ ఐ10 కార్ల తయారీని ఆపేసింది.  ధర అధికంగా ఉన్న, అధునాతన కార్ల మోడళ్లపై దృష్టి సారిస్తున్నందున ఐ10 కార్లను ఇక తయారు చేయబోమని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తెలిపింది. ఈ చిన్న కారును హ్యుందాయ్‌ కంపెనీ 2007లో మార్కెట్లోకి తెచ్చింది. దేశీయంగానూ, విదేశాల్లోనూ ఇప్పటిదాకా 16.95 లక్షల హ్యుందాయ్‌ ఐ10 కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో హ్యుందాయ్‌ స్థానాన్ని సుస్థిరం చేయడంలో ఐ10 కారుది కీలకపాత్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement