
ప్రచార్ కమ్యూనికేషన్స్‌కు 2వ దశ జన ధన ప్రచార బాధ్యతలు
ప్రధామంత్రి జాతీయ సహాయ నిధికి హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.2 కోట్లను అందించింది. సంస్థ ప్రతినిధులు ఈ మేరకు చెక్కును ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి అందజేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకునే ప్రకృతి వైపరీత్యాల్లో బాధిత ప్రజల సహాయార్థం ఈ నిధులను అందజేసినట్లు ఒక ప్రకటనలో సంస్థ పేర్కొంది. విపత్కర సమయాల్లో తన కార్పొరేట్ బాధ్యత కింద బాధిత ప్రజలకు అవసరమైన సహాయాన్నంతా సంస్థ అందజేస్తుందని ప్రకటనలో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ బీఎస్ సియో తెలిపారు. ఇందులో భాగంగానే ప్రధాని సహాయ నిధికి తాజా మొత్తాన్ని అందించామన్నారు.