న్యూఢిల్లీ: స్ప్రింగ్‌వే మైనింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని రూ.183 కోట్లతో కొనుగోలు చేస్తున్నట్టు ఇండియా సిమెంట్స్ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం గాను, స్ప్రింగ్‌వే మైనింగ్‌తో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించింది. స్ప్రింగ్‌వే ప్రధానంగా మైనింగ్, క్వారీయింగ్ వ్యాపారంలో ఉన్న కంపెనీ.
Comments
Please login to add a commentAdd a comment