ఐసీఎస్ఐ ‘వన మహోత్సవం’ కార్యక్రమం | ICSI grand celebrate wild extravaganza | Sakshi
Sakshi News home page

ఐసీఎస్ఐ ‘వన మహోత్సవం’ కార్యక్రమం

Published Sat, Jul 2 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

ఐసీఎస్ఐ ‘వన మహోత్సవం’ కార్యక్రమం

ఐసీఎస్ఐ ‘వన మహోత్సవం’ కార్యక్రమం

హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) శుక్రవారం ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. భారతీయులు సాధారణంగా జూలై 1ని ‘వన మహోత్సవం’ దినంగా జరుపుకుంటారు. పర్యావరణ సమతుల్యంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఐసీఎస్‌ఐ పేర్కొంది. ఇన్‌స్టిట్యూట్ గో గ్రీన్ కార్యక్రమంలో ‘వన మహోత్సవం’ భాగమని, అందరూ వారి కార్యాలయాల్లో, నివాస ప్రాంతాల్లో మొక్కలను నాటాలని ఐసీఎస్‌ఐ ప్రెసిడెంట్ సీఎస్ మమత బినాని సందేశమిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement