రాజమండ్రిలో జోస్ ఆలుక్కాస్ షోరూమ్ | In Rajahmundry jos alukkas showroom | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో జోస్ ఆలుక్కాస్ షోరూమ్

Published Wed, Aug 12 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

రాజమండ్రిలో జోస్ ఆలుక్కాస్ షోరూమ్

రాజమండ్రిలో జోస్ ఆలుక్కాస్ షోరూమ్

హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ఏపీలో మరో కొత్త జ్యువెల్లరీ షోరూమ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆగస్ట్-15న కొత్తగా రాజమండ్రిలో జ్యువెల్లరీ షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్లు జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షోరూమ్‌లో వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రారంభోత్సవ ఆఫర్లు ఉంటాయనిసంస్థ చైర్మన్ జోస్ ఆలుక్కా తెలిపారు. అలాగే ఈ షోరూమ్‌లో వినియోగదారులకు పలు రకాల గోల్డ్ స్కీమ్స్, విస్తృత శ్రేణి ఆభరణాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement