7న ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె | ING Vysya Bank, Bank employees to strike on Jan 7 | Sakshi
Sakshi News home page

7న ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Published Fri, Dec 26 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

7న ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

7న ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాభాల్లో నడుస్తున్న పాతతరం ప్రైవేటు రంగ బ్యాంక్ ఐఎన్‌జీ వైశ్యాను కొత్త తరం ప్రైవేటు రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రాలో విలీనం చేయడంపై ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోటక్ బ్యాంక్‌లో విలీనాన్ని నిరసిస్తూ జనవరి 7న దేశవ్యాప్తంగా సమ్మె చేయునున్నట్లు ఐఎన్‌జీ వైశ్యా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా వైశ్యా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ కె.జె.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యూనియున్లతో మాటమాత్రమైనా చెప్పకుండా కోటక్ బ్యాంక్‌లో వీలనం చేయాలన్న ఐఎన్‌జీ వైశ్యా యాజమాన్య నిర్ణయాన్ని తప్పు పట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement