
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లులాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 81 పాయింట్ల లాభంతో 33,859 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 10,468 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు పాజిటివ్‌గానే ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా, మెటల్ రంగ లాభాలు మార్కెట్లకు బలాన్నిస్తున్నాయి.
ఎల్ అండ్ టీ, లుపిన్, హెచ్‌సీఎల్ టెక్, వక్ హార్డ్ , అరబిందో, సన్‌ఫార్మా, జీ, హిందాల్కో, హీరోమోటోలాభపడుతుండగా, భారతి ఎయిర్‌టెల్ ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్, యాక్సిస్, ఇండస్‌ఇండ్, హెచ్‌పీసీఎల్, విప్రో, కొటక్ బ్యాంక్, మారుతీ, హెచ్‌యూఎల్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment