లెనోవో నుంచి ‘వైబ్ కే5 ప్లస్’ | Lenovo announces Vibe K5 Plus in India | Sakshi
Sakshi News home page

లెనోవో నుంచి ‘వైబ్ కే5 ప్లస్’

Published Wed, Mar 16 2016 12:43 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

లెనోవో నుంచి ‘వైబ్ కే5 ప్లస్’ - Sakshi

లెనోవో నుంచి ‘వైబ్ కే5 ప్లస్’

న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ లెనోవో తాజాగా ‘వైబ్ కే5 ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.8,499. ‘వైబ్ కే5 ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌లో 2 జీబీ ర్యామ్, క్వాల్‌కామ్ 64-బిట్ స్నాప్‌డ్రాగన్ 616 ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 అంగుళాల తెర, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ మెమరీ, 2,750 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలి పింది. కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఈ నెల 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement