లెనొవొ నుంచి మూడు 4జీ స్మార్ట్ఫోన్స్ | Lenovo launches three new 4G VoLTE-enabled smartphones | Sakshi
Sakshi News home page

లెనొవొ నుంచి మూడు 4జీ స్మార్ట్ఫోన్స్

Published Tue, Sep 13 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

లెనొవొ నుంచి మూడు 4జీ స్మార్ట్ఫోన్స్

లెనొవొ నుంచి మూడు 4జీ స్మార్ట్ఫోన్స్

మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘లెనొవొ’ తాజాగా మూడు 4జీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఏ6600 ప్రారంభ ధర రూ.6,999గా ఉంది.

న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘లెనొవొ’ తాజాగా మూడు 4జీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఏ6600 ప్రారంభ ధర రూ.6,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 16 జీబీ మెమరీ, 2,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇక ఏ6600 ప్లస్‌లో ఏ6600లో ఏ ఫీచర్లు ఉన్నాయో అవే ఇందులోనూ ఉన్నాయి. అయితే ఇందులో 2 జీబీ ర్యామ్ ఉంటుంది. ఏ7700 ధర రూ.8,540గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్,  2,900 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement