
సాక్షి, ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు కుంభకోణంగా నిలిచిన పీఎన్‌బీ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ కంపెనీ బోర్డుకు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్ బై చెప్పారు.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన సంజయ్ రిషి పెప్సికో మాజీ ఎగ్జిక్యూటివ్ గౌతమ్ ముక్కావిల్లి, విప్రో మాజీ సీఎఫ్‌వో సురేష్ సేనాపతి ఉన్నారని విశ్వనీయ వర్గాల సమాచారం. అమెరికాలోని ఫైర్‌స్టార్ సీనియర్ అమెరికా అడ్వైజరీ ఫేస్‌బుక్ ఇండియా మాజీ ఎండీ క్రితికా రెడ్డి రాజీనామా చేశారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment