త్వరలో మహీంద్రా ఇంపీరియో.. | Mahindra Imperio Premium SCV to Be Launched in India on January 6 - News | Sakshi
Sakshi News home page

త్వరలో మహీంద్రా ఇంపీరియో..

Published Mon, Dec 28 2015 2:43 AM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM

త్వరలో మహీంద్రా ఇంపీరియో.. - Sakshi

త్వరలో మహీంద్రా ఇంపీరియో..

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వచ్చే నెలలో ఇంపీరియో బ్రాండ్ కింద ప్రీమియం పికప్ వాహనాన్ని మార్కెట్లోకి తేనున్నది. తేలిక రకం వాణిజ్య వాహనాల(ఎల్‌సీవీ) సెగ్మెంట్లో తన అగ్ర స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే చర్యల్లో భాగంగా ఈ ఇంపీరియో వాహనాన్ని మహీంద్రా తెస్తోంది. పుణే సమీపంలోని చకన్ ప్లాంట్‌లో ఈ వాహనాన్ని తయారు చేయనున్నామని మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా  పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల అవసరాలకు తగ్గట్లుగా ఈ ఇంపీరియో వాహనాన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement