
ఎంఎస్‌ఆర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2017–18) నాల్గవ త్రైమాసికంలో (క్యూ4) రూ.2.03 కోట్ల నికర లాభాన్ని అర్జించింది. ఇక కంపెనీ టర్నోవర్ 24 శాతం వృద్ధితో రూ.140 కోట్లకు పెరిగింది. 2016–17 ఆర్థిక సంవత్సరపు క్యూ4లో కంపెనీ నికర లాభం రూ.1.11 కోట్లుగా, టర్నోవర్ రూ.113 కోట్లుగా ఉంది.
దేశపవ్యాప్తంగా డా.కాపర్ ప్రొడక్ట్‌కు ఉన్న డిమాండ్ కారణంగా టర్నోవర్‌లో బలమైన వృద్ధి నమోదయ్యిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.