హోమియోకేర్ ఇంటర్నేషనల్ ‘బేబీ షో’ వేడుక | Naga Shourya & Nandini Reddy Attends Homeocare International Baby Show Celebrations | Sakshi
Sakshi News home page

హోమియోకేర్ ఇంటర్నేషనల్ ‘బేబీ షో’ వేడుక

Published Tue, Mar 8 2016 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

హోమియోకేర్ ఇంటర్నేషనల్ ‘బేబీ షో’ వేడుక

హోమియోకేర్ ఇంటర్నేషనల్ ‘బేబీ షో’ వేడుక

ప్రముఖ హోమియో వైద్య సంస్థ ‘హోమియోకేర్ ఇంటర్నేషనల్’ సోమవారం హైదరాబాద్‌లో ‘బేబీ షో’ కార్యక్రమాన్ని నిర్వహించింది. కోటి మందికి పైగా జీవితాల్లో ఆరోగ్యం, ఆనందాలను నింపినందుకు ప్రతీకగా జరిగిన ఈ కార్యక్రమంలో హోమియోకేర్ సంస్థ ‘1 క్రోర్ స్మైల్స్.. అండ్ స్టిల్ కౌంటింగ్’ పేరుతో ఒక అధికార లోగోను విడుదల చేసింది. ఈ సందర్భంగా సంస్థ సంతానలేమి లోపాలకు సంబంధించిన వైద్య చికిత్సలపై 30% డిస్కౌంట్‌ను ప్రకటించింది. చిత్రంలో లోగోను ఆవిష్కరిస్తున్న  ‘కళ్యాణ వైభోగమే’ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి, కథానాయకుడు నాగశౌర్య తదితరులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement