హిందుస్తాన్ పెట్రోలియంతో పేటీఎం జట్టు | Now, use your Paytm wallet to pay for fuel at HP pumps | Sakshi
Sakshi News home page

హిందుస్తాన్ పెట్రోలియంతో పేటీఎం జట్టు

Published Wed, Jun 1 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

హిందుస్తాన్ పెట్రోలియంతో పేటీఎం జట్టు

హిందుస్తాన్ పెట్రోలియంతో పేటీఎం జట్టు

హైదరాబాద్: ప్రముఖ మొబైల్ పేమెంట్స్ అండ్ కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం.. తాజాగా హిందుస్తాన్ పెట్రోలియంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పేటీఎం వినియోగదారులు హిందుస్తాన్ పెట్రోలియం ఫ్యూయెల్ స్టేషన్స్‌లో పేటీఎం ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. అంటే హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో బండికి పెట్రోల్/డీజిల్ పట్టించుకొని జేబులో నుంచి డబ్బులు (నగదు) ఇవ్వాల్సిన అవసరం లేకుండా పేటీఎం వాలెట్ ద్వారా చెల్లిస్తే సరిపోతుంది. పేమెంట్స్‌ను సులభతరం చేయడమే తమ లక్ష్యమని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement