పప్సీకో ఇంద్రా నూయికి రూ. 113 కోట్ల వేతనం | Nuyiki papsiko said Indra. 113 crore in the wage | Sakshi
Sakshi News home page

పప్సీకో ఇంద్రా నూయికి రూ. 113 కోట్ల వేతనం

Published Sun, Mar 23 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

పప్సీకో ఇంద్రా నూయికి రూ. 113 కోట్ల వేతనం

పప్సీకో ఇంద్రా నూయికి రూ. 113 కోట్ల వేతనం

న్యూయార్క్: సాఫ్ట్‌డ్రింక్స్ దిగ్గజం పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి గతేడాది సుమారు రూ. 113 కోట్ల (18.6 మిలియన్ డాల ర్లు) వేతనం అందుకున్నారు. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7 శాతం అధికం.

2006 నుంచి భారతీయ సంతతికి చెందిన ఆమె పెప్సీకో సీఈవోగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement