పీఎఫ్సీకి అవార్డ్లు | ONGC bags ICC PSE Excellence Awards 2015 in multiple categories | Sakshi
Sakshi News home page

పీఎఫ్సీకి అవార్డ్లు

Published Sat, Jul 9 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

పీఎఫ్సీకి అవార్డ్లు

పీఎఫ్సీకి అవార్డ్లు

హైదరాబాద్ : పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ) కంపెనీకి ఐసీసీ పీఎస్‌ఈ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌లు (2015) రెండు కేటగిరీల్లో లభించాయి. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) అందిస్తున్న ఈ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌లు.. కార్పొరేట్ గవర్నెన్స్, ఆపరేషనల్ పెర్ఫామెన్స్ ఎక్స్‌లెన్స్ కేటగిరీల్లో లభించాయని పీఎఫ్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఐసీసీ నిర్వహించిన ఒక ఉత్సవంలో ఈ అవార్డ్‌లను పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి టి.ఎన్.ఆర్. రావు నుంచి  స్వీకరిస్తున్న పీఎఫ్‌సీ సీఎండీ, ఎం.కె. గోయల్‌ను చిత్రంలో తిలకించవచ్చు. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం మాజీ కార్యదర్శి శ్రీ భాస్కర్ చటర్జీ కూడా ఫొటోలో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement