ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ అదుర్స్‌ , బడ్జెట్‌ ధర | Panasonic Eluga I9 Launched in India: Price, Specifications | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ అదుర్స్‌ , బడ్జెట్‌ ధర

Published Thu, Dec 14 2017 9:45 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

Panasonic Eluga I9  Launched in India: Price, Specifications   - Sakshi

సాక్షి, ముంబై: పానసోనిక్ ఇండియా మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.  ఎలుగా సిరీస్‌లో మరో సరికొత్త  స్మార్ట్‌ఫోన్‌ను ‘ఎలుగా ఐ9’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.7,499. శుక్రవారం నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది.  ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, 8 గంటల వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ తమ డివైస్‌ ప్రత్యేకతలని కంపెనీ వెల్లడించింది.

ఎలుగా ఐ9 ఫీచర్లు
5 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ హెచ్‌డీ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ నోగట్ 7.0
720x1280 పిక్సెల్‌ రిజల్యూషన్‌
3జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్‌
128 జీబీ వరకు పెంచుకునే  సదుపాయం
13 ఎంపీ ఆటో ఫోకస్ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్  కెమెరా
2500 ఎంఏహెచ్ బ్యాటరీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement