మళ్లీ తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు | Petrol, Diesel prices may be reduced | Sakshi
Sakshi News home page

మళ్లీ తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Published Wed, Dec 31 2014 4:15 PM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

మళ్లీ తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్లీ తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: వాహన దారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశముంది. పెట్రోల్, డీజిల్ లీటరకు రూపాయి చొప్పున తగ్గవచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గత ఐదేళ్లలో ఎన్నడూలేనంత తక్కువ స్థాయికి పడిపోతుండటమే దీనికి కారణం.

ఈ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గాయి.  పెట్రోల్ ధర గత ఆగస్టునుంచి వరుసగా ఎనిమిదవ సారి తగ్గగా, డీజిల్ ధర గత అక్టోబర్‌నుంచి వరుసగా నాలుగోసారి తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement