స్వల్పంగా తగ్గిన పెట్రోలు ధరలు | Petrol Rates Cut Across Metro Check Fuel Prices Here | Sakshi
Sakshi News home page

స్వల్పంగా తగ్గిన పెట్రోలు ధరలు

Published Sat, May 18 2019 12:23 PM | Last Updated on Sat, May 18 2019 12:30 PM

Petrol Rates Cut Across Metro Check Fuel Prices Here - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా  పెట్రోలు ధరలు దిగి వచ్చాయి. ఆయిల్‌ కంపెనీలు  ధరలు తగ్గించడంతో వివిధ మెట్రో నగరాల్లో శనివారం పెట్రోల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి.  అయితే డీజిల్‌ ధరలు యథాతథంగా ఉన్నాయి. 

 

తాజా తగ్గింపుతో వివిధ నగరాల్లో  లీటరు ఇంధన ధరలు
హైదరాబాద్‌  : పెట్రోలు   75.33 డీజిల్‌ ధర  71.74
విజయవాడ :  పెట్రోలు  రూ. 74.75, డీజిల్‌ ధర రూ. 70.79
ఢిల్లీ :  పెట్రోలు  రూ. 71. డీజిల్‌  రూ. 65.96
చెన్నై:  పెట్రోలు  రూ. 73.72  డీజిల్‌  రూ.69.72 
కోలకతా :  పెట్రోలు రూ. 73.71 , డీజిల్‌  రూ. 67.71
ముంబై: పెట్రోలు  రూ. 76.64 డీజిల్‌  రూ. 69.11

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement