ఎఫ్ఎల్ఓ వైస్ ప్రెసిడెంట్ గా అపర్ణా పింకీరెడ్డి | Pinky Reddy is FLO national vice-president | Sakshi
Sakshi News home page

ఎఫ్ఎల్ఓ వైస్ ప్రెసిడెంట్ గా అపర్ణా పింకీరెడ్డి

Published Fri, Apr 15 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

ఎఫ్ఎల్ఓ వైస్ ప్రెసిడెంట్ గా అపర్ణా పింకీరెడ్డి

ఎఫ్ఎల్ఓ వైస్ ప్రెసిడెంట్ గా అపర్ణా పింకీరెడ్డి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిక్కీ మహిళా సంస్థ (ఎఫ్‌ఎల్‌ఓ)కు నూతన జాతీయ వైస్ ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త అపర్ణా పింకీ రెడ్డి నియమితులయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన 32వ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్ చైర్‌పర్సన్ రేఖ లాహోటీ ఒక ప్రకటనలో తెలిపారు. 500లకు పైగా మెంబర్లున్న హైదరాబాద్ చాప్టర్ ఎఫ్‌ఎల్‌ఓకు  దేశంలోనే  అతిపెద్ద చాప్టరని చెప్పారు. 2018-19 ఎఫ్‌ఎల్‌ఓ జాతీయ ప్రెసిడెంట్‌గానూ అపర్ణా రెడ్డి ఎంపికవుతారని ఈ సందర్భంగా ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement