పొలారిస్ లగ్జరీ బైక్ ‘ రూ.32 లక్షలు | Polaris launches Indian Chieftain Dark Horse at Rs 31.99 lakh | Sakshi
Sakshi News home page

పొలారిస్ లగ్జరీ బైక్ ‘ రూ.32 లక్షలు

Published Sat, Nov 26 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

పొలారిస్ లగ్జరీ బైక్ ‘ రూ.32 లక్షలు

పొలారిస్ లగ్జరీ బైక్ ‘ రూ.32 లక్షలు

న్యూఢిల్లీ: పొలారిస్  ఇండియా మరో కొత్త లగ్జరీ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అమెరికా లగ్జరీ  బైక్ బ్రాండ్ ‘ఇండియన్ మోటార్ సైకిల్’ను ఈ సంస్థ భారత్‌లో విక్రరుుస్తోంది. తాజాగా ఈ బ్రాండ్‌లో ‘ఇండియన్ చెఫ్టెరుున్ డార్క్‌హార్స్’ పేరుతో  లగ్జరీ బైక్‌ను  రూ.31.99 లక్షల ధర(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)కు  అందిస్తోంది. ఈ బైక్‌లో  సోలో సీట్,   ఏబీఎస్, ఎలక్ట్రానిక్ క్రూరుుజ్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ ప్రీమియమ్ ఆడియో సిస్టమ్, రిమోట్ కీ తదితర ఫీచర్లు ఉన్నాయని పొలారిస్  ఇండియా సీఈఓ పంకజ్ దుబే చెప్పారు. ఈ కంపెనీ తాజాగా రూ.31 లక్షల ఖరీదుండే ఇండియన్ స్ప్రింగ్‌ఫీల్డ్ క్రూరుుజర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement