బజాజ్ ఆటో నుంచి క్వాడ్రిసైకిల్ | Quadriga from Bajaj Auto Racing | Sakshi
Sakshi News home page

బజాజ్ ఆటో నుంచి క్వాడ్రిసైకిల్

Published Sat, Sep 26 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

బజాజ్ ఆటో నుంచి క్వాడ్రిసైకిల్

బజాజ్ ఆటో నుంచి క్వాడ్రిసైకిల్

న్యూఢిల్లీ : బజాజ్ ఆటో కంపెనీ ఆర్‌ఈ60 క్వాడ్రిసైకిల్(నాలుగు కార్ల వాహనం)ను శుక్రవారం ఆవిష్కరించింది. క్యూట్ పేరుతో అందిస్తున్న ఈ వాహనం ధర 2,000 డాలర్లని(సుమారుగా రూ.1.35 లక్షలు) బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. సుప్రీం కోర్టులో ఈ వాహనంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణలో ఉన్నందున వీటిని భారత్‌లో విక్రయిచండం లేదని, విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు.  వాటర్ కూల్డ్ డీటీఎస్‌ఐ, ఫోర్ వాల్వ్ 217 సీసీ ఇంజిన్, మైలీజీ 36 కిమీపర్ లీటర్ అని, గరిష్ట వేగం గంటకు 70  కిమీ. అని రాజీవ్ బజాజ్ వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement