నాచారంలో రహేజా విస్తాస్‌ | Raheja vistas in nacharam | Sakshi
Sakshi News home page

నాచారంలో రహేజా విస్తాస్‌

Published Sat, Jun 16 2018 1:20 AM | Last Updated on Sat, Jun 16 2018 1:20 AM

Raheja vistas in nacharam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాణ సంస్థ కె రహేజా కార్ప్‌ హైదరాబాద్‌లో మరో టవర్‌ను ప్రారంభించింది. నాచారంలో రహేజా విస్తాస్‌లో ఇప్పటికే 3 టవర్లను నిర్మించి, విక్రయించేసింది. తాజాగా నాల్గో టవర్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 12 అంతస్తుల ఈ నిర్మాణంలో 2, 3 పడక గదుల గృహాలుంటాయి. ప్రారంభ ధర రూ.40 లక్షలు. ఈ ప్రాజెక్ట్‌ ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) గుర్తింపు పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement