టాటా, నీలేకని, విజయ్ కేల్కర్..మైక్రోఫైనాన్స్ సంస్థ | Ratan Tata, Nandan Nilekani to start microfinance company | Sakshi
Sakshi News home page

టాటా, నీలేకని, విజయ్ కేల్కర్..మైక్రోఫైనాన్స్ సంస్థ

Published Tue, Aug 30 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

Ratan Tata, Nandan Nilekani to start microfinance company

న్యూఢిల్లీ: రతన్ టాటా, నందన్ నిలేకని, విజయ్ కేల్కర్ వంటి దిగ్గజాలు కలిసి ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రధానంగా దేశంలోని రుణ లభ్యత లేని వర్గాలకు తక్కువ వడ్డీకే రుణాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించనుంది. ‘అవంతి ఫైనాన్స్ త్వరలో రిజిస్ట్రేషన్ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంటుంది. దీని కార్యకలాపాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభం అవుతాయి’ అని టాటా ట్రస్ట్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement