
సాక్షి,ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో సబ్‌బ్రాండ్ రియల్‌మి మరోసారి డిస్కౌంట్లకు ఆఫర్లకు తెర తీసింది. స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలతో 'రియల్‌మీ యో డేస్' సేల్ మరోసారి ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు నాలుగు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ఇందులో ఆకర్షణీమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. రియల్‌మీ 2 ప్రొ, రియల్ మి యూ1 తదితర స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరలతో అందిస్తోంది.
రియల్‌మీ 2 ప్రో (4జీబీ+64జీబీ) స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 తగ్గింపుతో ధర రూ.11,990 లకే లభించనుంది. దీని అసలు ధర రూ.12990
6జీబీ+64జీబీ ధర రూ.14,990గా ఉంది. దీంతోపాటు ఏప్రిల్ 10 ఉదయం 11 గంటలకు రియల్‌మీ 2 ప్రో కొనుగోలుపై రియల్‌మీ బడ్స్ ఉచితంగా అందివ్వనుంది.
రియల్‌మీ యూ1 (3జీబీ+32జీబీ) ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్‌తో రూ.9,999 కి లభ్యం.
3జీబీ+64జీబీ వేరియంట్ ధర,రూ.10,999
4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.
8జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15990లకే అందిస్తున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రియల్ మి వెబ్‌సైట్‌ద్వారా ఈ సేల్ అందుబాటులోకి రానుంది. అంతేకాదు రియల్ 3 ని రియల్‌మీ యో డే సేల్‌లో విక్రయించనుంది.
Celebrating 6 Million users!#realmeYoDays
— realme (@realmemobiles) April 8, 2019
👉#realme2Pro -₹11,990 +1K off on prepaid on @Flipkart
👉#realmeU1 -₹9,999 +1K off on prepaid on @amazonIN
👉#realme Tech Backpacks at ₹1, free #realme Buds with realme2Pro & realme U1 on https://t.co/HrgDJTZcxv
Starting 9th April. pic.twitter.com/eFxzZahOVR
Comments
Please login to add a commentAdd a comment