1.5 లక్షల జనరల్ మోటార్స్ వాహనాల రీకాల్ | Recall of 1.5 million vehicles General Motors | Sakshi
Sakshi News home page

1.5 లక్షల జనరల్ మోటార్స్ వాహనాల రీకాల్

Published Tue, Jul 14 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

1.5 లక్షల జనరల్ మోటార్స్ వాహనాల రీకాల్

1.5 లక్షల జనరల్ మోటార్స్ వాహనాల రీకాల్

న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ కంపెనీ 2007-14 మధ్యలో తయారైన దాదాపు 1.55 లక్షల వాహనాలను (బీట్, ఎంజాయ్, షెవర్లే స్పార్క్ మోడళ్లతో కలుపుకొని) రీకాల్ చేసింది.  రిమోట్ కీలెస్ ఎంట్రీ యాక్సిసరి ఫిటింగ్ సమస్య కారణంగా ఈ కార్లను రీకాల చేస్తున్నామని తెలిపింది. ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగానే ఈ సమస్యను సరిచేస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement