బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వు బ్యాంక్ షాక్! | Reserve bank of India shock to Bank account holders | Sakshi
Sakshi News home page

బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వు బ్యాంక్ షాక్!

Published Wed, Oct 22 2014 12:30 AM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM

Reserve bank of India shock to Bank account holders

ముంబై: బ్యాంకు ఖాతాదారులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. నో యూవర్ కస్టమర్ (KYC) పత్రాలు సమర్పించని కస్టమర్ల ఖాతాలను పాక్షికంగా స్తంభింపచేయాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. 
 
బ్యాంకు కేవైసీ ప్రత్నాలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది. రిజర్వు బ్యాంకు ఆదేశాలను ఖాతరు చేయని కస్టమర్ల అకౌంట్లను తొలగించాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement