రిలయన్స్ కృష్ణ-గోదావరి (కేజీ)డీ-6 క్షేత్రం వంటి ఇతర చమురు వివాదాల పరిష్కారంలో ఎటువంటి ఒత్తిడులకు ప్రభుత్వం
ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: రిలయన్స్ కృష్ణ-గోదావరి (కేజీ)డీ-6 క్షేత్రం వంటి ఇతర చమురు వివాదాల పరిష్కారంలో ఎటువంటి ఒత్తిడులకు ప్రభుత్వం తలగ్గొదని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా ప్రైవేటు చమురు కంపెనీలతో ఉన్న చమురు క్షేత్ర వివాదాల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని, ప్రభుత్వం ఒత్తిడుల్ని ఎదుర్కొంటున్నదా అంటూ రాజ్యసభలో ఒక బీజేపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు.