ఆర్‌ఎన్ గల్లాకి లైఫ్‌ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు | RN Galla got Life Time Achievement Award | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎన్ గల్లాకి లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు

Published Wed, Jul 30 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

ఆర్‌ఎన్ గల్లాకి లైఫ్‌ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు

ఆర్‌ఎన్ గల్లాకి లైఫ్‌ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజ బ్యాటరీస్ చైర్మన్ రామచంద్ర నాయుడు గల్లా (ఆర్ ఎన్ గల్లా)కి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. దేశీయ యాసిడ్ బ్యాటరీ రంగంలో చేసిన విశేష కృషికి గాను ఇండియా లెడ్ జింక్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఐఎల్‌జెడ్‌ఏ) ఈ అవార్డుతో ఆర్ ఎన్ గల్లాను సత్కరించింది.  ఢిల్లీలో ‘ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ లీడ్ అండ్ లెడ్ బ్యాటరీస్-టూవర్డ్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్’ పేరుతో ఐఎల్‌జెడ్‌ఏ నిర్వహించిన సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement