ట్రాయ్ చైర్మన్‌గా ఆర్.ఎస్.శర్మ | RS Sharma named new Trai Chairman | Sakshi
Sakshi News home page

ట్రాయ్ చైర్మన్‌గా ఆర్.ఎస్.శర్మ

Published Tue, Jul 28 2015 12:31 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

ట్రాయ్ చైర్మన్‌గా ఆర్.ఎస్.శర్మ - Sakshi

ట్రాయ్ చైర్మన్‌గా ఆర్.ఎస్.శర్మ

న్యూఢిల్లీ: ఐటీ శాఖ కార్యదర్శి రామ్ సేవక్ శర్మ (ఆర్.ఎస్.శర్మ)ను టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1978 బ్యాచ్‌కు చెందిన శర్మ జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఆధార్ ప్రాజెక్ట్ అమలు, డిజిటల్ ఇండియా తదితర వాటిలో కీలక పాత్ర పోషించారు. రాహుల్ ఖుల్లర్ పదవీ విరమణ చేసిన దగ్గరి నుంచి (మే 14) ట్రాయ్ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement