![Rupee slides 16 paise against dollar to 68.24 - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/21/rupee_0.jpg.webp?itok=fAfjU5V3)
సాక్షి,ముంబై: రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలర్తో రూపాయి మారకం విలువ 16 పైసలు క్షీణించి 68.24 డాలర్లకు చేరింది. నిన్నటి ముంగింపులో 30 పైసలు పుంజుకున్న రూపాయి డాలర్ మారకంలో 68.08 వద్ద ముగిసినసంగతి తెలిసిందే. విదేశీలో కరెన్సీలతో పోలిస్తే డాలరుబుధవారం 11 నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఇది దేశీయ కరెన్సీ విలువను ప్రభావితం చేస్తున్నట్టు ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. అటు లాభాలతో ప్రారంభమైన ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలకు పరిమితమవుతున్నాయి. అమ్మకాల ఒత్తిడి మధ్య ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment